
Product details
కళ్ళు చెదిరే అందాన్ని, తెలివితేటలను ఇచ్చిన భగవంతుడు శ్రేయకు మాటను మాత్రం ఇవ్వలేదు. అశోక్ ను పెళ్లి చేసుకున్న శ్రేయ జీవితం ఎటువంటి మలుపులు తిరిగింది. కనీసం కరంటు కూడా లేని పల్లెలో, ఒక పూరి గుడిసెలో ఆమె ఎందుకు ఉంటోంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే... ఆసక్తికరమైన ఈ నవలను చదవాల్సిందే!
Similar products