
Product details
మనిషి ముఖం మీదా, మనసు మీదా అనేక ముసుగులు. సమయాన్ని, సందర్భాన్ని బట్టి, ఇవి మారుతూ ఉంటాయి. కానీ…
“మాటా, చేతా ఒక్కలా ఉండటమే నిజాయితీ. నీ వ్యక్తిత్వంతో నువ్వు బ్రతుకు. నిన్నిష్టపడే వాళ్ళు నీతో ఉంటారు. లేనివాళ్ళు దూరంగా వెళ్తారు. ” అంటూ ప్రముఖ రచయత యండమూరి గారు అందించిన ఈ నవలను తప్పక చదవండి.
Antarmukham - అంతర్ముఖం
రచన: యండమూరి వీరేంద్రనాథ్
పేజీలు : 208
ప్రచురించిన సంవత్సరం- 2020
ప్రచురించిన సంస్థ- నవసాహితీ ప్రచురణలు
ధర : 90 రూ.
Similar products