
Product details
మనిషి ఎంత ముందుకు వెళ్లినా మమతలకు బద్ధుడేనా? ఎంత అభివృద్ధి సాధించినా తపించేది గుప్పెడు ప్రేమ కోసమేనా? భావితరాన్ని ప్రస్తుత తరాన్ని కలుపుతూ ప్రముఖ రచయత యండమూరి వీరేంద్రనాథ్ గారు అందించిన అద్భుతరచన ఇది. మస్ట్ రీడ్ ఫర్ ఆల్ బుక్ లవర్స్. కొనండి, చదవండి.
Anandobrahma - ఆనందోబ్రహ్మ
రచన: యండమూరి వీరేంద్రనాథ్
పేజీలు :224
ప్రచురించిన సంవత్సరం-2019
ప్రచురించిన సంస్థ- నవసాహితీ ప్రచురణలు
ధర : 90 రూ.
Similar products