
Product details
మతిమరుపుతో బాధపడుతున్న తన తల్లిని తిరుపతి తీసుకువెళ్ళి, కొండమీద వదిలేసింది ఒక కూతురు. ఎందుకని? అమ్మ గురించి ఎవరూ తనకు ఫోన్ చెయ్యకూడదని, తన ఫోన్ ను కూడా స్విచ్ ఆఫ్ చేసుకుంది. ఆమె అలా చేసేందుకు కారణాలు ఏమిటి? ఈ కథలు చదివి తెలుసుకోండి.
Ammatanam - అమ్మతనం
రచన: సుజల గంటి
పేజీలు : 144
ప్రచురించిన సంవత్సరం- 2017
ప్రచురించిన సంస్థ- JV publications
ధర : 120 రూ.
Similar products