
Product details
అమ్మంటే…. తెలుగు మామ్స్ నెట్వర్క్ సభ్యులు 50మంది కలిసి అమ్మగురించి రాసిన అందమైన భావాల సంకలనం. ఇది ఈ గ్రూపునుండి వచ్చిన మొదటి పుస్తకం.. ఇందులో 60 % మంది మొదటిసారి రాస్తున్నవారే..
Ammante - అమ్మంటే
రచన: Multiple writers from Telugu Mom's Network fb group
పేజీలు : 232
ప్రచురించిన సంవత్సరం- 2021
ప్రచురించిన సంస్థ- JV Publications
ధర : 150 రూ.
Similar products