
Product details
ఆలయం లేని చోట ఉండకూడదంటాయి మన ఆగమాలు. ఆలయం అంటే భగవంతుడి సాన్నిధ్యాన్ని కలిగి ఉండే చోటని అంటాయి శిల్పశాస్త్రాలు. మరి ఈ ఆలయనిర్మాణం నుంచి ఆలయకుంభాభిషేకం వరకూ ఏమేం చేస్తారు? ఆలయంలో పూజాదికాలు.. ఉత్సవాలు.. మొదలైనవి ఎలా ఆచరిస్తారు? ఆలయనిర్వహణకు ఆగమాలు ఎంతమాత్రం ఉపకరిస్తాయి? ఆలయం పాడుబడితే ఏం చేయాలి? ఆలయానికి వెళ్లినప్పుడు భక్తులు ఏం చేయాలి? ఏం చేయకూడదు? మొదలైన 250 ఆగమశాస్త్రానికి సంబంధించిన అంశాలతో కూడిన ఈ గ్రంథం ప్రతి ఒక్క ఆస్తికుడూ చదవాల్సిందే. మీరూ చదవండి.
ఆలయములు ఆగమములు
రచన: కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య
ఆగమశాస్త్ర పండితులు
పేజీలు : 32+224
ప్రచురించిన సంవత్సరం-2016
ప్రచురించిన సంస్థ- శిల్పకళాభారతి
ధర: 250 రూ.
Similar products