Search for products..

Home / Categories / Recipe Books /

Aha emi ruchi 2 - ఆహా ఏమి రుచి 2

Aha emi ruchi 2 - ఆహా ఏమి రుచి 2




Product details

వివిధ రకాల సంప్రదాయ వంటకాలతో పాటు వడియాలు, ఊరగాయలు, ఘన పంచరత్నాలు, పిండి వంటలు, కూరలు, పచ్చళ్ళు వంటి అనేక రుచికరమైన శాఖాహార వంటలు ఏరి కోరి ఈ పుస్తకంలో మీకోసం కూర్చి అందించాము. ప్రతి ఇంటా ఉండదగ్గ ఈ అచ్చతెలుగు పుస్తకాన్ని కొనండి, చదవండి, మీ వాళ్ళకూ బహుమతిగా ఇవ్వండి.

ఆహా ఏమి రుచి 2

రచన: ఆలూరు కృష్ణప్రసాద్

పేజీలు : 144

ప్రచురించిన సంవత్సరం- 2020

ప్రచురించిన సంస్థ- అచ్చంగా తెలుగు ప్రచురణలు

ధర: 100/-


Similar products


Home

Cart

Account