
Product details
గజపతుల పరిపాలన దాకా మన మనసుల్ని తీసుకుని వెళ్ళే చక్కని చారిత్రిక నవల ఇది. కౌముది పత్రికలో నవలగా వచ్చి, పాఠకుల మన్ననలు పొందింది. ఆద్యంతం రసవత్తరంగా సాగే అద్భుతమైన నవల ఇది.
Agnaata Kulasheelasya - అజ్ఞాత కులశీలస్య
రచన: మంథా భానుమతి
పేజీల సంఖ్య: 264
ప్రచురణ: అచ్చంగా తెలుగు ప్రచురణలు, 2023
Similar products