
Product details
నెట్ ప్రపంచంలో ‘అచ్చంగా తెలుగు’ సంస్థ, ఆన్లైన్ పత్రిక ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి. మా పత్రిక చతుర్ధ వార్షికోత్సవం సందర్భంగా ఇంతవరకూ పత్రికలో ప్రచురితమైన కధల్లో ఆణిముత్యాల వంటి 52 కధల్ని ఏరి ఒక సంకలనంగా ప్రచురించాము. ప్రతి కధకు బొమ్మ, మా పత్రిక ఆర్టిస్ట్ నాగేంద్ర బాబు గారి ద్వారా వెయ్యబడింది. పేరొందిన రచయతలు, రచయిత్రుల కధలను అందమైన బొమ్మలతో సహా ఈ పుస్తకంలో ప్రచురించాము. ఏ కధకు ఆ కధే ప్రత్యేకం. కొనండి, చదవండి, చదివించండి.
Book Name : Acchamga Telugu Kadhalu (అచ్చంగా తెలుగు కథలు)
Writer Name : Multiple Writers (బహుళ సాహితీవేత్తలు)
Publisher Name: Acchamga Telugu Publications (అచ్చంగా తెలుగు ప్రచురణలు)
Price : Rs.200
Dimensions : A4 ( 21 x 30 cm)
No. of Pages: 248
Year of Publication: February 2018
Edition: 1st Edition
Similar products