
Product details
“అన్ని రహస్యాలు తెలిసిన నీతో ఒక రహస్యాన్ని పంచుకోవా లనుకుంటున్నాను. నిజానికి ఆ రహస్యాన్ని నాతో నేను చెప్పుకోవా లంటేనే నా మనసు అంగీకరించటం లేదు. నాక్కూడా చెప్పుకోలేని ఆ రహస్యం నా జీవితం లో ఉండడాన్ని నేను ఎలా భరించాలి? ఎలా జయించాలి?” అంటూ ఎంతో సస్పెన్స్ తో సాగిన ఈ నవల “ఆమె అతడిని మార్చుకుంది” చదవండి. చదివించండి…
ఆమె అతడిని మార్చుకుంది (నవల)
రచన: అంగులూరి అంజనీదేవి.
పేజీలు :286
ప్రచురించిన సంవత్సరం-2013
ప్రచురించిన సంస్థ- మధుప్రియ పబ్లికేషన్స్.
ధర: 100 రూ.
Similar products