
Product details
శివుడు ఉపదేశించినవి శైవాగమాలు. వాటి వివరాలు.. అవి మనదాకా ఎలా వచ్చాయి? వాస్తుపురుషుడు ఎవరు? అతడిని ఎలా పూజించాలి? ఆలయనిర్మాణం ఎటువంటి ప్రదేశంలో..ఎలా చేయాలి? స్థపతి అంటే ఎవరు? ఆయన పరివారం వివరాలు..అర్చకవ్యవస్థ..శివలింగార్చన విశిష్టత..షట్కాలార్చనప్రాశస్త్యం.. ప్రదోషపూజ ప్రాముఖ్యతలతో పాటు శివాలయానికి వెళ్లే భక్తులకు అతి ముఖ్యమైన సమాచారం ఇందులో ఇవ్వబడింది. జీర్ణోద్ధరణ..మహాకుంభాభిషేకం వంటి గంభీరమైన అంశాలను కూడా అతి సులభమైన రీతిలో వ్యాసాలుగా ఇందులో వివరించాడు. ఆలయంపై ఆసక్తి ఉన్న ఏ ఒక్కరైనా తప్పక చదవాల్సిన పుస్తకం. మీరూ చదవండి.
Similar products