Search for products..

Home / Categories / Spiritual Books /

Aagama Deepika - ఆగమదీపిక

Aagama Deepika - ఆగమదీపిక




Product details

ఆగమం అంటే? అనే శీర్షికతో ప్రారంభమైన ఈ పుస్తకం ఆఖరి వరకు మనకు చాలా విషయాలు వివరిస్తుంది. ఈ భూమిపై స్వయంభూక్షేత్రాలు 68 ఉన్నాయి. శివలింగంలో చాలా రకాలున్నాయి. శివాలయంలో చేసే ఉత్సవాలు..ప్రతి భక్తులూ ఆచరించుకోవాల్సిన అష్టమీవ్రతం..ఆలయంలో కన్నులపండుగగా సాగే తెప్పోత్సవం..ఊంజల్ సేవగా పిలిచే డోలోత్సవం..అన్నాభిషేకం..అంతర్యాగం..21రకాలైన శైవవ్రతాలు..కార్తికమాసంలో ఇలకైలాసం(శ్రీశైలం) జరిగే పూజావిశేషాలు..ఆలయమే సాక్షాత్తూ భగవంతుడని నిరూపించే 16 వ్యాసాలతో ముగుస్తుంది. రచయిత ఆగమశాస్త్ర పండితుడు..ప్రముఖపత్రికా కాలమిస్ట్ అవ్వడంతో చాలా క్లిష్టమైన విషయాలు కూడా క్లిష్టల్ క్లియర్ గా వివరించాడు. ఆలయానికి వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. మీరూ చదవండి.

ఆగమదీపిక

రచన : కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య
ఆగమశాస్త్ర పండితులు

పేజీలు : 64

ప్రచురించిన సంవత్సరం-2019

ప్రచురించిన సంస్థ- శ్రీశివానందాశ్రమం చారిటబుల్ ట్రస్ట్

ధర: 50 రూ.


Similar products


Home

Cart

Account