
Product details
ముందుగా మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నా…
మీ ప్రేమ కథ , మీ స్నేహితుల ప్రేమ కథ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రేమ కథ
పెళ్లి వరకు చేరి సంతోషంగా ఉండడం
మీరు చూశారా..?
పోనీ ప్రేమలో విఫలమై పిచ్చివాళ్ళు అయిన వాళ్ళని,
ప్రాణాలను కోల్పోయిన వాళ్ళని,
లేక బలంగా పోరాడి జీవితంలో నిలబడిన వాళ్ళని
మీరు చూశారా..?
బహుశా నా ప్రేమ విఫలం అవడం వలన అనుకుంటా..!
తాను లేకుండా నేను పడే బాధ కన్నా,
నన్ను కోల్పోయి తను పడే ఆవేదన గురించి
రాయాలనే ఆలోచన నుంచి పుట్టిందే
ఈ 90’s లవ్ స్టోరీ
-చెప్పుకోలేని భావాలు..
Similar products