Search for products..

Home / Categories / Our Publications /

108 Roti Pacchallu

108 Roti Pacchallu




Product details

సులభ పద్ధతిలో అందరూ చేయగల సంప్రదాయ వంటకాలను ఫేస్బుక్ మాధ్యమం ద్వారా అందిస్తూ, పలువురి అభిమానాన్ని చూరగొన్న మా నాన్నగారు, శ్రీ ఆలూరి కృష్ణప్రసాద్ గారి పుస్తకం – 108 రోటి పచ్చళ్లు.

అందుబాటులో ఉన్న శాఖాహార కూరలతో వివిధ రకాల రోటి పచ్చళ్లను రుచికరంగా చెయ్యడమెలాగో ఈ పుస్తకంలో వివరంగా చెప్పబడింది. వీడియోలు చూసి ప్రయాస పడేకన్నా, పుస్తకం చూసి, త్వరగా కావలసినవి ఏర్పాటు చేసుకుని, పచ్చడి చేయడం ఎంతో సులభం! అరుదైన ఈ పుస్తకాన్ని సొంతం చేసుకోండి!

108 Roti Pacchallu - 108 రోటి పచ్చళ్ళు

Author: Aluri Krishna Prasad

No.of pages: 144

year of publication: 2021

Published by: Acchamga Telugu Publications

Price: 150rs


Similar products


Home

Cart

Account