Search for products..

Home / Categories / Novels /

Nanna Leni Koduku

Nanna Leni Koduku




Product details

జీవితంలో ఎటువంటి అనుకోని పరిస్థితులు ఎదురైనా, తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు అండగా నిలబడాలి. చేదు అనుభవాలను వీడి ముందుకు సాగే ధైర్యాన్నివ్వాలి. – అన్న సందేశాన్నిచ్చే నవల ‘నాన్న లేని కొడుకు!’

అనుకోని పరిస్థితుల్లో చిక్కుకుని, నాలుగేళ్లు నరకం చూసిన ఆ అమ్మాయి, తన బిడ్డతో సహా ఎలా బయటపడింది? ఎలా‌ నిలదొక్కుకుంది? ‘సంచిక’ మాసపత్రికలో సీరియల్ గా వచ్చేటప్పుడే సంచలనం రేపిన అత్తలూరి విజయలక్ష్మి గారి నవల – ఇప్పుడు చక్కని పుస్తకంగా మీ ముందుకు వచ్చింది.

Nanna Leni Koduku - నాన్న లేని కొడుకు

Author: Attaluri Vijayalakshmi

No.of pages: 88

Published by: JV Publications

Price: 100rs.


Similar products


Home

Cart

Account