Product details
మానవ జీవిత పరమార్ధం ఏమిటి? ఉన్నతమైన చదువులా, పదవులా? ఆస్తి పోగెయ్యడమా? తమ జీవితాన్ని భగవద్దత్తం చేసి, మానవాళిని నడుపుతున్న మహనీయులు ఎందరో ఉన్నారు. వారి నిరాడంబరతను, భక్తిని, సనాతన ధర్మ పరిరక్షణా దీక్షను గురించి తెలియజెప్పే అద్భుతమైన పుస్తకమే ఈ కైంకర్యం!
Kainkaryam - కైంకర్యం
Author: Sandhya Yellapragada
No.of pages: 232
Published by: Acchamga Telugu Publications
Price: 200rs
Similar products